నిజామాబాద్ లో స్కానింగ్ సెంటర్ ఉద్యోగులు మోసం.. 70 లక్షలు బొక్కేశారు..

నిజామాబాద్, వెలుగు: స్కానింగ్​ సెంటర్​ మేనేజ్​మెంట్​ను ఆరేండ్లుగా మోసం చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని శాన్వీ స్కానింగ్ సెంటర్​లో సూపర్​వైజర్​గా​గుండారం సత్యనారాయణ, ఉద్యోగిగా మీనా పని చేస్తున్నారు.