వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ‘మిషన్ కే-100’..100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం

వానాకాలం సీజన్‌‌లో ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ ‘మిషన్ కే-100’ను ప్రారంభించింది.