కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు విచారణ చేయట్లేదు? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేయాలని సీబీఐకి కేసు అప్పగిస్తే తొమ్మిది నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.