గ్రామదేవతల కటాక్షంతోనే గ్రామాలు సుభిక్షం : బీసీ సంక్షేమ, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ దేవతల కటాక్షంతోనే గ్రామాలు సుభిక్షంగా ఉంటున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కొత్తగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.