కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ ధరలు డౌన్.. రూ.183 తగ్గిన 19 కేజీల సిలిండర్ ధర

న్యూఢిల్లీ: గ్యాస్ ధరలు పెరగడంతో ఇబ్బందిపడుతున్న రెస్టారెంట్లు, హోటల్స్‌‌‌‌కు కొంత ఊరట లభించింది. ఎల్‌‌పీజీ సప్లయ్ మెరుగవ్వడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ ధరల్లో కోత పెట్టాయి.