వరదొస్తే కష్టమే..ఆదిలాబాద్లోని చెరువులు, నాలాల బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఖానాపూర్ చెరువు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. దాదాపు 114 ఎకరాలు ఉండాల్సిన చెరువు కొన్నేండ్లుగా ఆక్రమణలకు గురై చుట్టూ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా వర్షాలు కురిసినప్పుడు వరద చుట్టుపక్కల కాలనీల్లోకి ప్రవహిస్తోంది. చెరువులోని నీరు బయటకు వెళ్లేందుకు మూడు కాల్వలు ఉండగా అందులో రెండ