జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం, మృతుల్లో పహల్గామ్ కీలక ఉగ్రవాది?

ఇండియన్ ఆర్మీ జమ్మూకశ్మీర్‌లోని పోషియాన్ జిల్లా చన్‌పోరా గ్రామంలో రాత్రివేళ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను జాకీర్ అహ్మద్ గనీ, లతీఫ్ భట్‌గా గుర్తించారు. ఇందులో జాకీర్ అహ్మద్ గనీని వీలైనంత త్వరగా పట్టుకోవాలని గతంలో ఎన్‌ఐఏ కోర్టు కూడా ప్రకటన కూడా విడుదల చేసింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అయిన జాకీర్ అహ్మద్.. గతంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలోనూ కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు.