వింబుల్డన్‌‌‌‌లో సంచలనం.. మూడో రౌండ్‌‌‌‌లోనే స్వైటెక్‌‌‌‌ ఔట్‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌లో సంచలనం నమోదైంది. టైటిల్‌‌‌‌ ఆశలతో బరిలోకి దిగిన పోలెండ్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టింది.