నాలుగు నెలల కిందటే చేతన్‌, సియా సీక్రెట్‌గా పెళ్లి.. కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన వెంటనే!

గత నెల 18న కాబోయే భార్యను ఫోటోలను తీస్తు కాలుజారి కొండపై నుంచి పడిపోయిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ది ప్రమాదవశాత్తూ మరణం కాదని తెలింది. ఆయనను కాబోయే భార్య, తన ప్రియుడితో కలిసి హత్యచేసినట్టు ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజుల్లోనే చేతన్‌తో సీక్రెట్‌గా సియాకు పెళ్లైన విషయం బయటపడింది. దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.