కెప్టెన్ కూల్ స్టైల్ వేరే లెవెల్.. పెంపుడు కుక్కలతో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఎంఎస్ ధోనీ

MS Dhoni Birthday: భారత క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ 'తలా'కు బర్త్‌డే విషెస్ చెప్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.