అమెరికాలో ఘోర ప్రమాదం... ఏపీ విద్యార్థిని దుర్మరణం... ఉద్యోగంలో చేరబోతున్న సమయంలోనే...

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతూ బంగారు భవిష్యత్తు వెతుక్కునే క్రమంలో ఒక తెలుగు విద్యార్థిని ఘోర రోడ్డు ప్రమాదానికి బలయ్యింది.ఏపీకి చెందిన ప్రసన్న అట్లూరి న్యూయార్క్ లో జరిగిన కార్ యాక్సిడెంట్ లో మృతి చెందింది