వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు కార్మికుల మృతి..

కేరళంలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు.