మాడగడలో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన

మండలంలోని మాడగడ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్బీ జోషి పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి మాడగడ పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 244ను సందర్శించి, ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటా సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ నమోదు ప్రక్రియ, బీఎల్వోల పనితీరు, తదితర అంశాలను పరిశీలించి సర్ ప్రక్రియ సమర్థంగా జరగడానికి అవసరమైన పలు సూచనలు చేశారు.