ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారులు.. అసలైన వారసుడు మాత్రం దూరం, మొజ్తబా ఎక్కడ?

ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్ నగరంలో ఘనంగా జరిగాయి. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ గ్రాండ్ మోసల్లా ప్రాంగణంలో నిర్వహించిన ఈ అంత్యక్రియల్లో లక్షలాది మంది ఇరానీయులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇప్పటి వరకు బయటకు రాని ఖమేనీ ముగ్గురు కుమారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మోస్తఫా ఖమేనీ, మేయ్‌సమ్ ఖమేనీ, మసూద్ ఖమేనీ తమ తండ్రి శవపేటిక దగ్గరే ఉన్నారు. అయితే, ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు.