Telangana: రేషన్‌ కార్డు, కొత్త ఫించన్ల కోసం ఎదురు చూసే వారికి గుడ్‌న్యూస్.. అప్లై చేసిన 48...

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ధరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డును జారీ చేసే విధంగా వ్యవస్థను తీర్చి దిద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హత గల ప్రతి ఫ్యామిలీకి వీలైనంత వేగంగా సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.