అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయం

అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయంగా ఉంది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు ఘాట్‌రోడ్డులో గోతులను పూడ్చారు. ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే తిరిగి గోతులు ఏర్పడ్డాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పాణిరంగిని- బెంజిపూర్‌ మార్గంలో ప్రస్తుతం అడుగడుగునా గోతులు కనిపిస్తున్నాయి.