నా పేరుతో పిచ్చి పిచ్చి పోస్టులా.. వైరల్ కోసం ఏదైనా చేస్తారా?.. సూర్యకుమార్ ఫుల్ ఫైర్!

Suryakumar Yadav: భారత క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ మార్పుల అంశం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. మొన్నటి వరకు టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, సారథ్యం మొత్తాన్ని శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.