Kishan Reddy: తెలంగాణ వాసులకు కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్.. కొత్తగా 2700 ఉద్యోగాలు..

Centre Govt allocates Tadicherla Coal Block-2 to Singareni :తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం అధిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు తాజాగా ఢిల్లీలో సింగరేణికి తాడిచర్ల బ్లాక్ -2ను కేటాయిస్తూ కేంద్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో తెలంగాణ వాసులకు సుమారు 2,700 కొత్త ఉద్యోగాల వచ్చే అవకాశం కనిపిస్తోంది.