‘టీఆర్ఎస్’ కోసం హైకోర్టుకు కవిత..న్యాయపరంగా తేల్చుకోవాలని నిర్ణయం

టీఆర్ఎస్పేరుపై ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరు ఇవ్వలేమని, మరో పేరును 15 రోజుల్లో సూచించాలని కవితకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై కవిత కూడా అదే స్థాయిలో స్పందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.