Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు.. మీ వచ్చాయా

తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు అందిస్తున్న వానాకాలం పెట్టుబడి సాయం మరో విడత నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ విడతలో 7 నుంచి 8 ఎకరాల సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో మొత్తం రూ.259.73 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.