పుదుచ్చేరి రాజకీయాల్లో ట్విస్ట్.. బీజేపీని పక్కనబెట్టి.. టీవీకేతో పొత్తుకు సిద్ధమైన సీఎం రంగసామి?

ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నార్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్నార్ కాంగ్రెస్ 16, బీజేపీ 10 స్థానాల్లో పోటీచేశాయి. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల పూర్తయినా.. ఇప్పటి వరకూ మంత్రులకు శాఖలను కేటాయించలేదు. దీనికి కారణం బీజేపీ బేరసారాల డిమాండ్లేనని తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ తగ్గకుంటే.. టీవీకేతో పొత్తుకు రంగసామి సిద్దపడుతోన్న వార్త పుదుచ్చేరి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.