ఎర్రగడ్డ ఆస్పత్రి భూమి ప్రభుత్వానిదే.. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కింది కోర్టు డిక్రీ రద్దు

హైదరాబాద్‌‌ ఎర్రగడ్డలోని బహలూల్‌‌ఖానాగూడ (ఎర్రగడ్డ ఆస్పత్రి) పరిధిలోని 1.31 ఎకరాలు, 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.