ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జూలై14న ఇందిరా పార్క్ వద్ద..ఆర్. కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష

రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.9ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్క్ వద్ద భారీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆ