పంపులు ఆన్ చేయలేం.. నీటిని స్టోర్ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతయ్ : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం బ్యారేజీల పంపులు ఆన్చేయడం సాధ్యం కాదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీలకు రిపేర్లన్నీ పూర్తయ్యే వరకు 3 బ్యారేజీలను వాడుకోరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ