Andhra Pradesh: పెళ్లికూతురు చేసిన డ్యాన్స్‌తో పెళ్లి క్యాన్సిల్.. అసలు ట్విస్ట్ తెలిస్తే...

పెళ్లి అనేది నూరేళ్ల పంట.. రెండు మనసులు, రెండు కుటుంబాలు కలిసే ఒక పవిత్ర బంధం. అయితే బంధువుల కోరిక మేరకు వధువు వేసిన ఒక్క స్టెప్పు.. ఆ పెళ్లి పందిరిలోనే పెద్ద వివాదానికి దారితీసింది. అమ్మాయి ఆత్మగౌరవమే ముఖ్యమంటూ వధువు తండ్రి తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.