అర్హత కలిగిన ఒక్క ఓటరూ మిస్ కావద్దు..సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్)ను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.