ఆన్‌‌లైన్‌‌లోకి విద్యాశాఖ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు

విద్యాశాఖలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను స్కాన్ చేసి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఆర్ఎస్)లో నిక్షిప్తం చేయాలని సర్కార్ నిర్ణయించింది.