దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ విధానంలో మార్పులు.. ఈ నెల 8 నుంచి ఛాన్స్, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

Andhra Pradesh Sadarem Slots Booking Zone Wise: ఏపీ ప్రభత్వం దివ్యాంగుల వైకల్య ధ్రువపత్రాల జారీకి సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్‌లో మార్పులు చేశారు. జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తామని.. ఇకపై జోనల్ విధానంలో సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించామని.. ఆ జోన్‌లకు తగిన విధంగా దివ్యాంగులు సదరం స్లాట్‌లు బుక్ చేసుకోవచ్చన్నారు.