NTRxTrivikram: వివాదాల మధ్య ఎన్టీఆర్ మూవీ.. రుద్రప్రయాగలోనే షూటింగ్‌కు కారణమేంటి?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడు ఈ సినిమా తొలి షెడ్యూల్ ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రం రుద్రప్రయాగలో జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. రుద్రప్రయాగ హిమాలయాల ఒడిలో ఉన్న అత్యంత ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒకటి. అలకనంద, మందాకిని నదుల సంగమంగా పేరొందిన