'నేను షాకయ్యా.. ఇది ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి చాలా ప్రమాదం': మంత్రి నారా లోకేష్

Nara Lokesh Shocked On Road Damage: రాజమహేంద్రవరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొంతకాలంగా ఇసుక లారీల కారణంగా ఇబ్బందిపడుతున్నారు. ఇసుక లారీల కారణంగా రోడ్డు డ్యామేజ్ అయ్యింది, దుమ్ముతో స్థానికులు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ కార్యకర్త జాహ్నవి ఈ సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారు. ఇది చాలా పెద్ద సమస్యని.. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.