"చర్చలు విఫలమైతే ఇరాన్‌కి ఇక నూకలు చెల్లినట్టే".. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్

అమెరికా - ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి. ఖమేనీ అంత్యక్రియల తర్వాత హార్మూజ్‌లో ఓ నౌకపై మిస్సైళ్ల వర్షం కురవడం.. ఆ వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ చూస్తుంటే యుద్ధం మరోసారి తప్పేలా లేదని అనిపిస్తోంది. అమెరికా మాత్రం శాంతి చర్చలు విజయవంతం కావాలని కోరుకుంటుందని.. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్‌కి ఇక నూకలు చెల్లినట్టే అన్నట్లు వార్నింగ్ ఇస్తున్నారు.