Layoffs ఉద్యోగులకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. 4,800మంది తొలగింపు

టెక్ రంగంలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తగ్గించుకున్నాయి. మరోసారి మైక్రోసాఫ్ట్ కూడా భారీగా ఉద్యోగులను తొలగించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ ఉద్యోగుల్లో 2.1 శాతాన్ని తగ్గించడం గమనార్హం. ఏఐ రంగంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోన్న ఆ సంస్థ.. మైక్రోసాఫ్ట్ గేమింగ్‌ విభాగం ‘ఎక్స్‌బాక్స్‌’‌లో సిబ్బందిని తగ్గిస్తోంది. అందులో 1,600 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో తెలిపారు.