Nirav Modi: బ్యాంకులను ముంచిన మోసగాడికి ఎండ్ కార్డ్.. ఏ క్షణమైనా నీరవ్‌ మోదీ అప్పగింత!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ(Nirav Modi)ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది.