ఫిఫా నుంచి అమెరికా ఔట్.. ట్రంప్ డ్యాన్స్‌తో లుకాకు సెలబ్రేషన్.. వీడియో వైరల్!

USA vs Belgium: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ స్టేజ్‌లో ఊహించని హై-డ్రామాకు తెరలేపిన అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్ (Folarin Balogun) రెడ్ కార్డ్ వివాదం ఆఖరికి యూఎస్ఏ కొంపముంచింది.