మెస్సీ మ్యాజిక్‌కు టైమ్ అయింది.. అర్జెంటీనా vs ఈజిప్ట్ బ్లాక్‌బస్టర్ పోరు.. భారత్‌లో ఇక్కడ చూడండి!

ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ స్టేజ్ మ్యాచులు ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం జరిగిన మ్యాచ్‌ల్లో పోర్చుగల్‌పై స్పెయిన్  1–0తో గెలవగా.. అమెరికాపై బెల్జియం 4–1తో గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.