రైతుల భాగస్వామయంతోనే సహకార సంఘాల అభివృద్ధి

రైతుల భాగస్వామ్యంలోనే సహకార సంఘాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పీఏసీఎస్‌ కార్యాలయంలో సహకార వారోత్సవాలు, రైతు ఉత్పత్తి దారుల సంస్థ సభ్యత్వ స్వీకరణ, అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.