Wimbledon: డి మినార్‌కు షాక్.. ప్రిక్వార్టర్స్‌లోనే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఔట్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలెక్స్ డి మినార్‌కు వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో ఐదోసీడ్ డి మినార్ 5–7, 6–7 (4/7), 3–6తో ఫ్లావియో కోబలి