FIFA World Cup: మెక్సికోపై ఘన విజయం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్
ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్.. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్ 3–2 తేడాతో ఆతిథ్య మెక్సికోను చిత్తు చేసింది.