ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసు.. మస్క్‌కు షాక్ ఇచ్చిన కోర్టు..

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా సోమవారం షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఇన్వెస్టర్లను మోసం చేశారనే కేసుకు సంబంధించిన జ్యూరీ తీర్పును రద్దు చేయాలని ఎలాన్ మస్క్ వేసిన పిటిషన్‌ను డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది.