కులమే అడ్డు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక.. డ్యూటీలోనే యువ డాక్టర్ దారుణం

అతనో డాక్టర్ డబ్బు బాగా సంపాదిస్తున్నాడు, మంచి పేరు కూడా ఉంది. అదే హాస్పిటల్‌లో పనిచేస్తున్న మరో డాక్టర్‌ని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోలేదు. పేరెంట్స్ ఒప్పుకోకపోవడానికి ఏకైక కారణం కులం. కేవలం కులం కారణం చెప్పి పెళ్లికి నిరాకరించడంతో ఆ డాక్టర్ కుమిలిపోయాడు. ఏం చేయాలో తెలియక డ్యూటీ సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.