అయోధ్య రామ మందిర జనరల్ సెక్రటరీగా కృష్ణమోహన్

అయోధ్య రామ మందిర ట్రస్ట్ నూతన జనరల్ సెకట్రరీగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. చంపత్ రాయ్ స్థానంలో ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.