ఇండోనేషియా పార్లమెంట్‌లో ప్రసంగం.. ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్‌పై మోదీ ప్రశంసలు

మూడు దేశాల పర్యటన కోసం సోమవారం బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ముందుగా ఇండోనేషియా చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రభుత్వం నుంచి ఘనస్వాగతం లభించింది. మంగళవారం మోదీ ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా స్వాతంత్య్ర పోరాటానికి భారత్ ఇచ్చిన మద్దతు.. ఆ సమయంలో ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడ్ని భారత వైమానిక దళం పైలట్‌, ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్, ఆయన భార్య డచ్ సైన్యాన్ని ఎదురించి కాపాడిన విధానం గురించి ప్రస్తావించారు.