క్యాడీ క్లాష్‌‌–2026 టోర్నీలో గ్రాస్‌‌ విన్నర్‌‌గా ప్రేమ్‌‌, మహమూద్‌‌

టీ గోల్ఫ్‌‌ ఆధ్వర్యంలో బౌల్డర్‌‌ హిల్స్‌‌ గోల్ఫ్‌‌ అండ్‌‌ కంట్రీ క్లబ్‌‌లో జరిగిన ‘క్యాడీ క్లాష్‌‌–2026’ టోర్నీలో ప్రేమ్‌‌ (బెప్టా, 75 పాయింట్లు), మహమూద్‌‌ (హెచ్‌‌జీఏ, 76) గ్రాస్‌‌ విన్నర్‌‌గా నిలిచారు.