జమ్మూకశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్...పుణెలో వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు

రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.