వీహెచ్పీ తీరు దొంగే.. దొంగా అన్నట్టు ఉంది..కుంభకోణాన్ని ప్రశ్నించినోళ్లపై కేసులు పెట్టాలా?: కేసీ వ
అయోధ్య రామమందిర చందాల చోరీ వ్యవహారంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) తీరు.. దొంగే దొంగా దొంగా అన్నట్టు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఫైరయ్యారు.