ఎంఎస్‌‌ఎంఈల గొంతు నొక్కుతోంది: కేంద్రంపై రాహుల్గాంధీ ఫైర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌‌పోర్ట్ రూల్స్ దేశంలో బస్సు, ట్రక్ బాడీ బిల్డింగ్ వర్క్‌‌షాప్‌‌లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.