అయోధ్య విరాళాల వివాదం.. ట్రస్ట్ కార్యదర్శిగా చోరీపై ఫిర్యాదుచేసిన వ్యక్తి!

అయోధ్యలోని రామమందిరానికి భక్తులు, దాతలు సమర్పించిన కానుకలు, విరాళాల చోరీకి గురయినట్టు వచ్చిన ఆరోపణలు యావత్తు హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆలయంలో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు యూపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌ రాయ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సోమవారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఆమోదించగా... ఆయన స్థానంలో కొత్తవారిని నియమించారు.