కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే: బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి ఫైర్

బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం కట్టడానికి నిధులు ఉన్నాయి కానీ పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి మాత్రం డబ్బులు లేవని విమర్శించారు.