బాసరలో మొదలైన కూల్చివేతలు.. ఆలయ ప్రాంగణంలో రాజగోపురం ధ్వంసం

ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేశారు