కార్పొరేషన్ల అప్పులు.. ప్రభుత్వానికేం సంబంధం?...ఆ అప్పులు కార్పొరేషన్లే కట్టుకుంటయ్: హరీశ్ రావు

అప్పుల విషయంలో ప్రభుత్వం మళ్లీ అవే కట్టుకథలు చెప్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అన్నది పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.